సాల్మన్: ఈ చేపలో ప్రోటీన్లు పుష్కలం. ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ ఉంటాయి.
తాజా కూరగాయలు: వీటిలో ఫైబర్ అధికం. ఇందులో విటమిన్ – సి ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు కుదుళ్ళు గట్టిగా ఉంటాయి.
పెరుగు: విటమిన్ – బి వల్ల జుట్టు వేగం గా పెరుగుతుంది. పెరుగును ‘డై’ గా వేసుకుంటే ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

నట్స్: ఈ గింజల్లో జింక్ ఉండటం వాళ్ళ జుట్టు ఊడిపోయే సమస్య ఉండదు.

కోడిగుడ్లు: ఇందులో ఎ, ఇ విటమిన్, బయోటిన్ ఉంటాయి. ఇది జుట్టుకు సూపర్ ఫుడ్.

అవకాడో: విటమిన్ – ఇ పుష్కలం. ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు జుట్టు కి డ్యామేజ్ కలగకుండా కాపాడతాయి