గుండె జబ్బులు, షుగర్, బీపీ, బరువు తగ్గాలనుకునేవారికి పూల్ మఖానాతో చాలా ఉపయోగకరం
ఫూల్ మఖానా తో బరువు తగ్గాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా..?
అందుకోసం రకరకాల డైట్స్, ఖఠినమైన వర్కౌట్స్ ను ఫాలో అవుతున్నారా..? అయితే మీరు ఖచ్చితంగా
ఇప్పుడు చెప్పబో యే పొడిని డైట్ లో చేర్చుకోవాల్సిందే. పూల్ మఖానా లేదా తామర గింజలు, వీటినే ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తుంటారు, ఇది ప్రతి రోజు తీసుకుంటే బరువు తగ్గడమే కాదు గుండె సురక్షితంగా కూడా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి..?
ఫూల్ మఖానాతో ముందుగా స్టప్ ఆస్ చేసి పాన్ పెట్టుకుని అందులో చేసుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఇరవై బాదం రెండు కప్పుల ఫూల్ మఖానా వేసి డ్రై రోస్ట్ పప్పులు, నాలుగు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. చివరిగా ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి.
గుండె జబ్బులు, షుగర్, బీపీ, బరువు తగ్గాలనుకునేవారికి పూల్ మఖానాతో చాలా ఉపయోగకరం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న ఫూల్ మఖానా, బాదం పప్పులు, అవిసె గింజలు, ఎండు కొబ్బరి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే ఆ పొడిని ఒక డబ్బాలో నింపుకుని ఫ్రీడ్జ్లో స్టోర్
చేసుకుంటే రెండు నుంచి మూడు వారాల పాటు యూస్ చేసుకోవచ్చు.
రోజు ఉదయాన్నే తీసుకోవాలి. తద్వారా అందులో ఉండే పోషక విలువలు శరీరంలో కొవ్వును కరిగిస్తాయి. మెటబాలిజం రేటును పెంచుతాయి. దాంతో వేగంగా బరువు తగ్గుతారు. అంతేకాదు, పైన చెప్పిన పొడిని డైట్లో చేర్చుకుంటే బ్యాడ్ కొలెస్టాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.