పుదీనా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
పుదీనా ఆకులు ప్రసిద్ధి చెందిన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. పుదీనాలో విశేషమైన ఔషధ గుణాలతో పాటు.. పాలీఫెనాల్స్ ఉంటుంది. అలాగే కార్మినేటివ్, యాంటిస్సాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. పుదీనాలో తక్కువ కేలరీలు, చాలా తక్కువ మోతాదులో ప్రొటీన్లు కొవ్వులు ఉంటాయి. వీటితో పాటు విటమిస్ ఎ, సీ అలాగే బీ-కాంప్లెక్స్ లు ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. పుదీనా యొక్క మరొక పోషక ప్రయోజనం ఏమిటంటే, ఇందులో ఐరస్, పొటాషియం, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి
పుదీనా తినడం వల్ల ప్రయోజనాలు.. 1. చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
3. హిమోగ్లోబిన్ ను పెంచుతాయి.
4. మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.