అంజీర్ పండ్లు….అద్భుతమైన పోషకాలు వీటి సొంతం
• అంజీర్ (Figs).. దీన్నే అత్తి పండు అని కూడా పిలుస్తారు. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు అధిక ఫైబర్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అత్తి చెట్టు ఆకులు ఫైబర్ ఎక్కువగా ఉండి తినదగిన భాగాలలో ఒకటి. ఇన్సులిన్ సూది మందు తీసుకోనే మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవసరమైన ఇన్సులిన్ మొత్తం తగ్గించగల యాంటి బయాటిక్ లక్షణాలు అత్తి ఆకుల్లో ఉంటాయి. మధుమేహం తగ్గించడానికి, ఇన్సులిన్ ఇంజక్షన్లు తగ్గించడానికి అత్తి ఆకులు నుంచి తయారుచేసిన రసంను అల్పాహారంలో చేర్చండి.
• మనం సాధారణంగా ఉప్పు రూపంలో ఎక్కువగా సోడియంను తీసుకుంటాము. అధిక సోడియం, తక్కువ పొటాషియం తీసుకోవడం వలన రక్తపోటుకు దారితీయవచ్చు. అందుకే పొటాషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అత్తి పండ్లలో పొటాషియం అధికంగా, సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి అది రక్తపోటుకు దూరంగా ఉంచటానికి సహకరిస్తుంది.
• అత్తి పండ్లు జీర్ణ వ్యవస్థ కొరకు సమర్థవంతంగా పనిచేస్తాయి. “ఇది మంచి జీర్ణక్రియను అందించటంతో పాటు శరీర జీవక్రియను
మెరుగుపరుస్తుంది. • అత్తి పండ్లలో ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో కలిగి ఉండుట వలన మూత్రపిండ సంబంధిత వ్యాధి లేదా పిత్తాశయం సమస్యతో బాధపడేవారు అత్తి పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే తీవ్రమైన బెవరేజెస్కు కారణమవుతుంది, కాబట్టి మూత్రపిండ సమస్యలు ఉన్నవారు ఈ పండు తినవదు