ఓ మందును మింగడం వల్ల అది కేవలం ఊపిరితిత్తులకే కాకుండా… మిగతా అన్ని అవయవాల కణాలకూ చేరుతుంది. కానీ ఇన్ హేలర్స్ తో కేవలం సమస్య ఉన్న చోటే చికిత్స జరిగేలా చూస్తాయి.
ఇన్
హేలర్స్ తో వాడే మందు మోతాదు కూడా చాలా తక్కువ. ఇది మైక్రో గ్రాముల్లో ఉంటుంది. ముఖ్యంగా టానిక్స్, ట్యాబ్లెట్లతో పోలిస్తే ఇది మరీ మరీ తక్కువ. ఇక స్పేసర్ డివైజ్ వాడితే… మందు ఏమాత్రం వృథా కాదు. అందుకే… ఎలాంటి అపోహలూ లేకుండా ఇన్హేలర్స్ తో వాడవచ్చు.

ఆస్తమా ఉన్న వారికి డాక్టర్లు ఇన్స్టీలర్స్ తో చికిత్స చేస్తుంటారు.
వీటిపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా మందును ఊపిరితిత్తు లోకి పీలుస్తుండాలి కాబట్టి… వాటితో ఏదైనా హాని జరుగుతుందేమో అని కొందరు ఆందోళన పడుతుంటారు. ముఖ్యంగా చిన్నారులు,
పసివాళ్లకు అవి మంచివేనా అంటూ సందేహ పడుతుంటారు. నిజానికి ఇసేహేలర్స్ చాలా సురక్షితం.