ఈ రేగు టీని రోజూ ఉదయం పూట తీసుకుంటే… నడుము చుట్టు కొవ్వు వెన్నెలా కరుగుతుంది
How To Reduce Belly Fat In 7 Days: శరీర బరువు పెరగడగం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలుంటాయి. ముఖ్యంగా చాలా మందిలో బరువు పెరగడం వల్ల ప్రాణాంతకంగానూ మారుతున్నాయి. పలు రకాల హెర్బల్ టీలు తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా మంచి శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి. అయితే పొట్ట చుట్టు ఉన్న కొవ్వును ఎలాంటి టీలను వినియోగించడం వల్ల తగ్గుతాయో తెలుసుకుందాం..
రేగు టీ ఆకుల టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇది బరువును తగ్గించడానికి కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది.
రేగు టీ తయారిలో వేటిని వాడతారు: రేగుట మూలిక యొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. దీనిని సాధారణ భాషలో రేగు ఆకులు అని కూడా అంటారు. సాధారణంగా ఈ చెట్లు ఎక్కువ తేమ ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి. ముఖ్యంగా నదీ ప్రవాహాలు లేదా అడవుల చుట్టూ పెరుగుతూ కనిపిస్తాయి. రేగు టీలో చాలా రకాల పోషకాలుంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో వీటికి సంబంధించిన చాలా ప్రోడక్ట్ విచ్చల విడిగా లభిస్తున్నాము. …
బరువు తగ్గించడానికి ఎలా సహాయపడుతుంది..?: రేగు టీలో బరువును తగ్గించే చాలా రకాల మూలకాలుంటాయి. ఇవి బరువును తగ్గించి శరీరానికి శక్తిని ఇచ్చేందుకు సహాయపడుతుంది. ఈ టీలను క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వచ్చి బాడీ మెరుగుపడుతుంది. అంతేకాకుండా కొత్త కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. అయితే ఈ టీని ఉదయం పూట ఖాట తీసుకోవడం వల్ల టైప్-2 మధుమేహం, అధిక BP సమస్య, కీళ్ల నొప్పులు, తలనొప్పి, చర్మ సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా ఇది కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. కావున బరువును కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది….