దీనిలో ఎన్నో విటమిన్లు దాగున్నా ‘సి’ విటమిస్ మరింత పుష్కలంగా ఉంటుంది. సత్వర ఉత్సాహాన్ని ఇచ్చే కమలా పండు చర్మసంరక్షణకూ ఉపయోగపడుతుంది.
> కమలాపండు తొనలతో చర్మం మీద మృదువుగా రుద్దుకొని కాసేపాగి గోరు ” వెచ్చని నీటితో స్నానం చేస్తే బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది.

ఈ పండులో బీటాకెరోటిన్ అత్యధికంగా ఉంటుంది. > ఫోలిక్ యాసిడ్ శాతం కూడా ఎక్కువే కాబట్టి దీనిని ఎక్కువగా
తీసుకుంటే మెదడు సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఇందులో ఉండే మెగ్నీ షియమ్ గుండె పనితీరు మెరుగుపరుస్తుంది > కాల్షియం దంతాలు, ఎముకలను పటిష్టంగా ఉంచడానికి దోహదం
చేస్తుంది.
> కమలా పండులోని ఫైబర్ శరీరంలోని కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది.