మీకు రోజూ ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటుందా, ఉంటే ఆ టీలో ఈ ఆకు వేసి చూడండి. ఆరోగ్యపరంగా అద్భుత ఫలితాలుంటాయి. అటు బరువు కూడా గణనీయంగా తగ్గుతుంది. రోజూ చేసే పనుల్లోనే కొద్దిగా మార్పులు చేస్తే చాలు అద్భుతమైన 12. ఆరోగ్యం, ఫిట్నెస్ మీ సొంతం. చాలా మందికి ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే టీ తాగడం అలవాటు. ప్రతిరోజూ ఉదయం తులసి టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం….
3. తులసి ఆకుల టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమౌతుంది. కొంతమందికి స్టెస్, డిప్రెషన్ కారణంగా సరిగ్గా నిద్ర ఉండదు. ఈ పరిస్థితుల్లో డైట్ లో తులసి ఆకుల టీ చేర్చుకుంటే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. ఆరోగ్యంగా ఉంటా 4. బ్లడ్ షుగర్ సమస్య లేదా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా..తులసి టీ తాగకూడదు. గర్బిణీ మహిళలు కూడా తులసీ టీ తాగడం మంచిది కాదు. వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలి