థైరాయిడ్ కు కొబ్బర
థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లలో ఎనర్జీ తొందరగా తగ్గిపోతుంది. ఒక్కసారిగా బరువు పెరుగుతారు లేదా తగ్గుతారు. గుండె స్పీడ్ గా లేదా స్లోగా కొట్టుకుంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు మంచి డైట్ తినాలి. అందుకు కొబ్బరి చాలా హెల్ప్ అవుతుంది. పచ్చిగా తిన్నా లేదా వంటల్లో వాడినా మంచి రిజల్ట్ ఉంటుంది.
థైరాయిడ్ ఉన్నవాళ్లలో మెటబాలిజంను పెంచుతుంది కొబ్బరి. ఇందులో ఎక్కువగా ఎంటిఎన్ఎ (మీడియమ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్), ఎంటిసి (మీడియమ్ చైన్ ట్రైగ్లిజరాయిడ్స్) ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, స్టామినా పెరగడానికి, ఫోకస్ గా ఉండటానికి ఉపయోగపడతాయి.
కొబ్బరిని నోట్లో వేసుకుని నమిలినా ముఖానికి ప్రి- వర్కవుట్ అవుతుంది. అలాగే వంటల్లో కొబ్బరి, కొబ్బరినూనెను వాడినా మంచి రిజల్ట్ ఉంటుంది.