బరువు తగ్గించడానికి అవిసె గింజలు
FEAN SEEDS A NETS US, అవిసె గింజలు ఇన్ఫమేషన్ ను నివారించడం ద్వారా హృద్రోగాలు, కీళ్ళవాతం, ఉబ్బసం, మధుమేహం ఇంకా కొన్ని క్యాన్సర్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. లైంగిక దుర్బలంతో బాధపడే వారికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వలన మేలు చేకూరుతుంది. బలమైన యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. రక్తాన్ని శుద్ధి గావిస్తాయి. చర్మం, శిరోజాల పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ఈ యాంటి ఆక్సిడెంట్స్ శరీరంలోని రోగ నిరోధకశక్తిని పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి. ఈ గింజలలోని ఫోలిక్ ఏసిడ్ వ్యంధ్వ మహిళల ఆరోగ్యానికి తోడ్పడతాయి.
FLAX SEEDS BENEFITS మహిళలలో ఋతు క్రమానికి ముందు తలెత్తే(పిలిమిలిన్) బాధాకరమైన నొప్పులను నివారించడంలో అవిసె గింజలు తోడ్పడతాయి రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. మహిళలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల కారణంగా తలెత్తే హానికారక ప్రభావాలను అరిసెలలోని రసాయనాలు గణనీయంగా తగ్గిస్తాయి. శరీరంలోని కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ నిల్వలను అవిసెలు బాగా తగ్గిస్తాయి. మానసిక ఏకాగ్రత, విశ్రాంతిని కల్పించడంలో ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎంతో సాయం చేస్తాయి. రక్తపోటు మరియు బిపిని తగ్గించడంలో అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయి
TILALYSEDS BENEATS ప్రతిరోజు ఉదయాన్నే 50 గ్రాములు తీసుకోవడం వల్ల 20 శాతం రక్తపోటు 25 తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది కాబట్టి రక్తపోటు మరియు బిపితో బాధపడుతున్న వాళ్లు అవిసె గింజలు తీసుకోవడం చాలా మంచిది అవిసె గింజలలో ఉండే ముసిలేజ్ అనే పదార్థం జీవక్రియను నెమ్మది చేసి రక్తంలో గ్లూకోస్ కలవడాన్ని తగ్గిస్తుంది, రోజు ఉదయాన్నే అవిసె గింజలు
తీసుకునేవారిలో టైప్ 1 మరియు టైప్2 మధుమేహాన్ని తగ్గిస్తుంది, కాబట్టి టైప్ 1 మరియు టైప్ 2 మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే ఒక గ్లాసు మంచి నీటిలో లో 30 గ్రాముల అవిసె గింజలను వేసి పది నిమిషాలు నానబెట్టి తర్వాత తింటే మంచి ఫలితం ఉంటుంది
TILAX SEEDS BENEFITS Y అవిసె గింజలు జలుబు, దగ్గును తగ్గిస్తుంది ఒక కప్పు నీటిలో 2-3 చెంచాల పొడి బాగా ఉడికించి వడకట్టిన 3 చెంచాల నిమ్మరసం మరియు 3 చెంచాల తేనే కలిపి తీసుకుంటే దగ్గు మరియు జలుబు నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవగానే తలనొప్పితో బాధపడుతూ ఉంటారు దీనికి చక్కటి పరిష్కారం అవిసె గింజలుతో మనకు లభిస్తుంది అవిసె గింజలు 5 గ్రాములు మరియు ఆవాలు 5గ్రాములు తీసుకుని రెండింటిని కలిపి మంచి నీటితో మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని తల నొప్పి ఉన్నచోట రాసుకోవాలి పైన పేపర్ ని అతికించి వేడి నీటి తో మర్దనా చేసుకోండి
వెంటనే తన నొప్పి అప్పటికి అప్పుడు తగ్గిపోతుంది