అవిసె గింజ జీవక్రియ రేటును పెంచి,. శరీరంలో శక్తి జనించేందుకు దోహదం చేస్తాయి. దీనివలన శరీరంలో వేడి పుడుతుంది. చలికాలం, వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గును నివారించడానికి ఈ వేడి ఉపకరిస్తుంది. అవిసె గింజలలో పీచు, ఖనిజాలు, విటమిన్లతో పాటు మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి. శారీరక ఎదుగుదలకు, శిరోజాలు ఆరోగ్యవంతంగా పెరగడానికి మాంసకృత్తులు దోహదం చేస్తాయి పీచుపదార్థాలు మల విసర్జన సాఫీగా జరగడానికి తోడ్పడతాయి.

అధిక బరువు తగ్గించడంలో అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయి వీటిలో పీచు మరియు ఒమేగా 3ఫ్యాటీ సమృద్ధిగా లభిస్తాయి ఇవి మన శరీరంలో ఉండే కొవ్వును త్వరగా కరిగించివేస్తాయి అలాగే అవిసె గింజల్లో ఉండే మ్యుసిలెజ్ అనే పీచు పదార్థం త్వరగా నీటిలో కలిసి మన కడుపులో ఉండే పెగులకు అద్భుతంగా సహాయపడుతుంది అలాగే ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేసి ఆకలి మరియు ఆహారాన్ని తినాలనే కోరికను తగ్గిస్తుంది తద్వారా బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది మనం రోజు తిసె ఓట్స్న ఉడికించి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను చల్లుకుని తింటే మంచిది. బరువు తగ్గుతారు.

అవిసె ఆకులు తీసుకుని వాటితో కూర చేసుకుంటే సుఖ విరోచనం, పొట్ట, న్నడుము చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది నడుము సన్నగా తయారు అవుతుంది మనం త్రాగే పండ్ల రసంలో ఒక్క స్పూన్ అవిసె గింజల పొడిని కలుపుకుని తాగినా అధిక బరువు తగ్గుతారు. మజ్జిగ, పెరుగు వంటి పదార్థాల్లో నూ అవిసె గింజల పొడిని కలుపుకుని తీసుకోవచ్చు. అవిసే గింజలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి.

NTROL SEDE BERNET STYL, అవిసె గింజలు జలుబు, దగ్గును తగ్గిస్తుంది ఒక కప్పు నీటిలో 2-3 చెంచాల పొడి బాగా ఉడికించి వడకట్టిన 3 చెంచాల నిమ్మరసం మరియు 3 చెంచాల తేనే కలిపి తీసుకుంటే దగ్గు మరియు జలుబు నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవగానే తలనొప్పితో బాధపడుతూ ఉంటారు దీనికి చక్కటి పరిష్కారం అవిసె గింజలుతో మనకు లభిస్తుంది అవిసె గింజలు 5 గ్రాములు మరియు ఆవాలు 5గ్రాములు తీసుకుని రెండింటిని కలిపి మంచి నీటితో మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని తల నొప్పి ఉన్నచోట రాసుకోవాలి పైన పేపర్ ని అతికించి వేడి నీటి తో మర్దనా చేసుకోండి వెంటనే తన నొప్పి అప్పటికి అప్పుడు తగ్గిపోతుంది