మునగ ఆకు పొడితో దీనిలో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయో ఇది ఎలా ఇన్ని లాభాలు ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం… – ఉన్నాయని తెలిస్తే ఈ ఆకులో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఈ ఆకుల వలన మీరు తప్పకుండా కూడా ఉపయోగాలు ఉన్నాయి అని చాలా తక్కువ మందికి వాడి తీరుతారు తెలుసు. అదేవిధంగా దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ మునగ పువ్వులు, కాయలలో కూడా అధికంగా పోషకాలు ఉంటాయి. ఈ మునగాకు ఎక్కువగా ఆడవారిలో వచ్చే సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

మునగ ఆకు పొడితో మహిళలకు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వారికి ఎక్కువ ఐరన్, ఒక ఇన్ని లాభాలు ప్రోటీన్, క్వాలియం అనేవి చాలా అవసరం. ఈ ఆకు తీసుకోవడం ఉన్నాయని తెలిస్తే వలన బాలింతలకు పాలు బాగా ఉత్పతి అవుతాయి. అలాగే మీరు తప్పకుండా
లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. వాడి తీరుతారు దానివల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తాయి. మునగాకుని నిత్యము తీసుకోవడం వలన విటమిన్ సి పొందుతారు. ఈ ఆకులో ఖనిజాలు, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్స్ ఇలా ఎన్నో రకాల విటమిన్లు అధికంగా ఉంటాయి.

మునగ ఆకు పొడితో అలాగే మోకాళ్ళ నొప్పులు కు, ఎముకల లో బలం కోసం ఈ – ఇన్ని లాభాలు మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వండుకునే ఉన్నాయని తెలిస్తే పప్పులో కానీ, ఏదైనా సాంబార్లో కానీ ఇలా కూరలో కరివేపాకు మీరు తప్పకుండా
లాగా వేసుకోవచ్చు. అలాగే ఈ మునగాకు మధుమేహాన్ని కూడా వాడి తీరుతారు వారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మునగాకులో ఎక్కువగా ఫైబర్ ఉండడం వలన బ్లడ్ ప్యూరిఫై చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా గాలి బ్లాడర్ పనితీరును బాగా ఉత్పత్తి పరుస్తుంది.

మునగ ఆకు పొడితో అలాగే ఈ ఆకుతో ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చేస్తాయి. శ్వాసకోశ ఇ ఇన్ని లాభాలు సంబంధిత జబ్బులను కూడా నివారిస్తుంది. అదేవిధంగా బాడీలో ఉన్నాయని తెలిస్తే ఉండే చెడు వ్వరాలను సులువుగా బయటికి నెట్టేస్తుంది. కంటి మీరు తప్పకుండా చూపు కూడా మేరుగుపడుతుంది. మలబద్దకం లాంటి వాడి తీరుతారు సమస్యలు కూడా దూరమవుతాయి. అదేవిధంగా ఎముకలలో గుజ్జు బాగా పెరుగుతుంది.