వేసవి అమృతం పెరుగు వల్ల ప్రయోజనాలు
వేసవి లో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి వాటిలో పెరుగు ఒకటి. పెరుగు లో మంచి బాక్టీరియా ఉంటుంది. ఇవి మన కడుపు కు మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యం గా ఉంచుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. పెరుగు లో ప్రోటీన్లు, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. దీనిని అల్పాహారం లో కూడా తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యం తో పాటు, పెరుగు జుట్టు, చర్మానికి కూడా మేలు చేస్తుంది. వేసవి లో పెరుగు ను అనేక వేదాలుగా ఉపయోగించవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు కండిషనర్ గా ఉపయోగించవచ్చు: వేసవి కాలం లో బలమైన సూర్యకాంతి కారణంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. సాఫ్ట్ హెయిర్ కోసం చాల కరీదైన ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఈ సందర్భం లో మీరు పెరుగును కూడా ఉపయోగించవచ్చు. ఇది సహజం గా కండిషనర్ గా పనిచేస్తుంది. ఇది మీ శిరోజాలను హైడ్రేట్ చేస్తుంది. ఇది పొడి, దెబ్బతిన్న జుట్టు ను నయం చేస్తుంది. పెరుగు, తేనే, కొబ్బరి నూనె కలిపి తలకు మస్సాజ్ చేసుకోవచ్చు. 20ని. పాటు అలాగే ఉంచి శుభ్రం చేసుకుంటే మంచిది.
వడదెబ్బ: వేసావి కాలం లో చర్మాన్ని, శరీరాన్ని చల్లబరచడానికి పెరుగు మంచి మార్గం. ఇది వడదెబ్బ కు ఉపశమనం కలిగిస్తుంది. పెరుగు చర్మాన్ని తేమగా మారుస్తుంది. పెరుగులో జింక్, ప్రోబయోటిక్స్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
వడదెబ్బ వల్ల ప్రభావితం అయిన చర్మం పై చల్లని పెరుగును పూయవచ్చు. దీన్ని 20 నుంచి 25ని. పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటి తో కడగాలి.
మజ్జిగ: శరీరాన్ని హైడ్రేటెడ్ గా, ఎనర్జిటిక్ గా ఉంచుకోవడానికి హెల్తీ డ్రింక్స్ అవసరం. వేసవి లో పెరుగుతో చేసిన మజ్జిగను తీసుకోవచ్చు. ఇది దీహైడ్రేషన్ అలసట తొలగిస్తుంది. ఈ హేల్తీ డ్రింక్ మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. మజ్జిగ మలబద్దకాన్ని దూరం చేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని తయారు చేయడానికి, పెరుగు, చల్లని నీరు, ఉప్పు, జీలకర్ర పొడి, ఇంగువ, పచ్చి కొత్తిమీరను మిక్సీలో వేయాలి. మెత్తగా చేసిన అనంతరం కొంచెం కొత్తిమీర వేసుకొని తాగవచ్చు. వడదెబ్బ వల్ల ప్రభావితం అయిన చర్మం పై చల్లని పెరుగును పూయవచ్చు. దీన్ని 20 నుంచి 25ని. పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటి తో కడగాలి.
మజ్జిగ: శరీరాన్ని హైడ్రేటెడ్ గా, ఎనర్జిటిక్ గా ఉంచుకోవడానికి హెల్తీ డ్రింక్స్ అవసరం. వేసవి లో పెరుగుతో చేసిన మజ్జిగను తీసుకోవచ్చు. ఇది దీహైడ్రేషన్ అలసట తొలగిస్తుంది. ఈ హేల్తీ డ్రింక్ మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. మజ్జిగ మలబద్దకాన్ని దూరం చేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని తయారు చేయడానికి, పెరుగు, చల్లని నీరు, ఉప్పు, జీలకర్ర పొడి, ఇంగువ, పచ్చి కొత్తిమీరను మిక్సీలో వేయాలి. మెత్తగా చేసిన అనంతరం కొంచెం కొత్తిమీర వేసుకొని తాగవచ్చు.
వడదెబ్బ వల్ల ప్రభావితం అయిన చర్మం పై చల్లని పెరుగును పూయవచ్చు. దీన్ని 20 నుంచి 25ని. పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటి తో కడగాలి.
మజ్జిగ: శరీరాన్ని హైడ్రేటెడ్ గా, ఎనర్జిటిక్ గా ఉంచుకోవడానికి హెల్తీ డ్రింక్స్ అవసరం. వేసవి లో పెరుగుతో చేసిన మజ్జిగను తీసుకోవచ్చు. ఇది దీహైడ్రేషన్ అలసట తొలగిస్తుంది. ఈ హేల్తీ డ్రింక్ మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. మజ్జిగ మలబద్దకాన్ని దూరం చేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని తయారు చేయడానికి, పెరుగు, చల్లని నీరు, ఉప్పు, జీలకర్ర పొడి, ఇంగువ, పచ్చి కొత్తిమీరను మిక్సీలో వేయాలి. మెత్తగా చేసిన అనంతరం కొంచెం కొత్తిమీర వేసుకొని తాగవచ్చు.
పెరుగు పేస్ ప్యాక్: వేసవి కాలం లో చర్మ సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెరుగు మీ చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు పెరుగు ను పేస్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో శనగపిండి, పెరుగు, చిటికెడు పసుపు కలిపి.. ముఖానికి అప్లై చెయ్యాలి. 15ని. పాటు ఉంచి నీటి తో శుభ్రం చేసుకోవాలి,. ఈ పేస్ ప్యాక్ తాన్ తొలగించడానికి కూడా పనిచేస్తుంది.